పొడుపులు :
1.ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు
2. ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ
3. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం
4. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు
5. ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే
విడుపులు :
1. పొగ 2. అప్పడం 3. ముక్కు 4. కల్లు కుండలు 5. ఉల్లిపాయ
మరింత సమాచారం తెలుసుకోండి: